Location

G2, Naveen Residency, Hemanagar Road Number :9,Boduppal, Secunderabad, Telangana 500039 ,Country, INDIA

Sovereignty of GOD

 Questions discussed on Sovereignty of God

1) If God is Sovereign, how can we be responsible for our actions? 

2) Is man the determiner of his destiny? (actions determine destiny?)

3) Who killed Saul? 

4) Why sons of Eli did not hearkened unto the voice of their fathers?

5) Is it that God has created all things but now is waiting to see what might happen in the future? Is He an idle spectator?

6) Is God's Sovereignty thwarted by man's rebelliousness? Is God unable to save men because they are "unwilling" to come to Him?

7) Is God Sovereign over kings and rulers? biblical examples? Is it then God is Sovereign over current world leaders as well?

8) What do you think is most significant in John 10:17-18 to your understanding of God's Sovereignty? What difference would it make if Christ's death were not the plan and initiative of the Godhead? What other passages support that it was?

9) Is God Sovereign only within the framework of Salvation and not outside of it? 

10) Plagues, Adversity, calamities...etc where do they come from? Any Scriptures?


1) దేవుడు సార్వభౌమాధికారి అయితే, మన చర్యలకు మనం ఎలా బాధ్యత వహిస్తాము?

 2) మనిషి తన గమ్యాన్ని నిర్ణయించేవాడా?  (చర్యలు గమ్యం నీ నిర్ణయిస్తాయా?)

 3) సౌలును ఎవరు చంపారు?

 4) ఏలీ కుమారులు తమ తండ్రి మాట ఎందుకు వినలేదు?

 5) దేవుడు అన్నిటినీ సృష్టించాడు, కానీ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని ఇప్పుడు వేచి చూస్తున్నాడా?  దేవుడు ఇప్పుడు కేవలం  ప్రేక్షకుడా?

 6) మానవుని తిరుగుబాటు వల్ల దేవుని సార్వభౌమాధికారం విఫలమైందా?  మనుష్యులు తన వద్దకు రావడానికి "ఇష్టపడని" కారణంగా దేవుడు రక్షించలేకపోయాడా?

 7) రాజులు మరియు పాలకులపై కూడా దేవుడు సార్వభౌమాధికారుడా?బైబిల్ ఉదాహరణలు?  ప్రస్తుత ప్రపంచ నాయకులపై కూడా దేవుడు సార్వభౌమాధికారుడా?

 8) దేవుని సార్వభౌమాధికారం గురించి యోహాను 10:17-18 లలో ఏది అత్యంత ముఖ్యమైనదని మీరు అనుకుంటున్నారు?  క్రీస్తు మరణం లో దేవుని ప్రణాళిక మరియు చొరవ లేకపోతే ఎలాంటి వ్యత్యాసం ఉంటది?  క్రీస్తు మరణం దేవుని ప్రణాళిక అని చూపించే వాక్యాలు ఉన్నాయా?

 9) దేవుడు సార్వభౌమాధికారం కేవలం  రక్షించుకునే విషయంలో మాత్రమేనా మిగతా విషయాలలో కూడానా?

10) తెగుళ్లు, కష్టాలు, విపత్తులు... ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా వాక్య ఆధారాలు ఉన్నాయా?.

#sovereigntyofGod #truth #sovereigntyofGod #scripture #faith #blessed #Bible #Faith #Hope #instastates #instanation #instahappy #instalife #sovereign #god #Godssovereigntyquotes #Godssovereignty #sovereignty  #teluguchristiansong #faith #bibleverse #jesuschrist #dailybibleverse #telugu #telugubible #biblestudy #godpromise #telugubiblequotes #vasanthdolai #PraveenJannu #paradisechurch #hyderabad #telengana #uppal #refstudybible #ReformationStudyBible  #jesuschristislord  #biblicaltruth 

No comments:

Post a Comment

Menu